MOTIVATIONAL SKILLS IN TELUGU
సాధారణంగా మొక్కల యొక్క ఎదుగుదలకు చలికాలం ఎండాకాలం వర్షాకాలం ఎలా అవసరమో అలానే మన అభివృద్ధి కోసం కూడా సుఖం దుఃఖం సంఘర్షణ ఈ మూడు కూడా మన జీవితానికి చాలా ముఖ్యమైనవి . అందుకే జీవితంలో ప్రతి సారి గెలవాల్సిన అవసరం లేదు. కొన్ని సార్లు మనం విజయం సాధిస్తాం కొన్నిసార్లు మనం నేర్చుకుంటాం అదృష్టం బాగాలేదని ఏడుస్తూ కూర్చోవడం వలన ఏమి లాభం లేదు. ఇది ఒక్కటి మాత్రం ఆలోచించు ప్రపంచంలో అన్ని మారతాయి మన అదృష్టం ఎందుకు మారదు. దేవుడు మన విధి ఎప్పుడు రాయడు జీవితంలో మన యొక్క ప్రతి అడుగు మన ఆలోచన మన వ్యవహారం మన యొక్క పని మన యొక్క విధిని రాస్తాయి. ఇది కలియుగం యొక్క అక్షర సత్యం. మొదట వయసులో పెద్ద వారిని గౌరవిస్తూ ఉండేవారు కానీ ప్రస్తుతం ఎక్కువ సంపాదించే వారికి మాత్రమే ఇస్తున్నారు. మనం మన యొక్క వాస్తవిక సామర్థ్యాన్ని తెలుసుకో లేక పోతున్నాం అందుకే మనలో చాలా మంది సాధారణ జీవితం గడుపుతూ ఉంటారు. ఒక మంచి జీవితాన్ని అనుభవించడానికి మనం కొన్ని తప్పక స్వీకరించాల్సి ఉంటుంది. అందరికీ అన్నీ దొరకవు అందరికీ అన్ని దొరికితే ఎవరు ఇంకా ఏమి కోరుకోరు కదా అందరితో సత్సంబంధాలు ఉండడానికి బుద్ధి అవసరం లేదు మనస్సు మంచిగా ఉండాలి. ఎప్పుడైనా సరే నిజం చెప్పు స్పష్టంగా చెప్పు ఎవరికి చెప్పాలి అనుకుంటున్నావో వారి ముందే స్పష్టంగా చెప్పు మన వారైతే అర్థం చేసుకుంటారు పరాయి వారైతే దూరంగా వెళ్ళి పోతారు . ఎవరినైనా సరే తప్పుగా అర్థం చేసుకునే సమయంలో వారు ఉన్న పరిస్థితిని తప్పకుండా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు ప్రతిసారి మనం ఆలోచించేదే సరైనది అని అనుకోకూడదు. ఎదుటివారు ఆలోచించేది తప్పు అని అనుకోరాదు ఎప్పుడైతే కుటుంబసభ్యులు పరాయి వాళ్ళ లాగా బాగా అనిపించడం జరుగుతుందో అప్పుడు ఆలోచించు వినాశం దగ్గర్లో ఉన్నదని తల్లిదండ్రులను ఎప్పుడూ గౌరవించు తండ్రి ఎండలో మాడి పోతాడు తల్లి వంటగదిలో మాడిపోతుంది. అప్పుడే పిల్లలు పోషించ పడతారు. మీరు ఇలాంటి తప్పు జీవితంలో ఎప్పుడూ చేయరాదు. నీకు విలువ ఇచ్చే వారికి విలువ ఇవ్వాలి విలువ ఇవ్వని వారికి ఎప్పుడూ విలువ ఇవ్వదు. జీవితంలో ఇలాంటి ఇద్దరు దోషులను ఎప్పుడూ ఉంచుకోవాలి. ఒక స్నేహితుడు కృష్ణుడి లాగా యుద్ధం చేయకుండా గెలిచేవాడు. రెండవ స్నేహితుడు కర్ణుడి లాగా ఉండాలి అపజయం ముందు ఉందని తెలిసినా కానీ వెనక్కి తగ్గని వాడి లాగా ఉండాలి . మీరు ఎప్పుడూ విజయం సాధించలేరు మీరు ఎప్పటి వరకు అయితే మొదలు పెట్టకుండా ఉంటారో ఒకవేళ మీరు ఏ పనైనా మొదలు పెడితే ఎంతో కొంత మార్పు అనేది మొదలవుతూనే ఉంటుంది ఇది జీవిత సత్యం.
అపజయం ద్వారా వచ్చే భయాన్ని గెలవండి
![]() |
MOTIVATIONAL STORIES IN TELUGU |
భయం అపజయం యొక్క భయం అంతమాత్రాన ఏమవుతుంది ఏమీ అవ్వదు మహా అయితే కొంత నిరాశ చెందటం జరుగుతుంది. కానీ నువ్వు ప్రయత్నమే చేయకపోతే దోషి అవుతావు నీ జీవితంలో వచ్చే ప్రతి పరిస్థితికి నీవే బాధ్యుడివి. రిస్క్ తీసుకోవడానికి నీ జీవితంలో ఎప్పుడూ భయపడకు రిస్క్ తీసుకోవడం వలన జీవితంలో విజయం దక్కుతుంది లేదా అనుభవం దక్కుతుంది. జీవితంలో ఎప్పుడూ ఇతరులు చెప్పినట్టుగా బతకడానికి ప్రయత్నించకు ఎందుకంటే సర్కస్లో సింహం కూడా వేరే వారు చెప్పినట్టే ఆడుతుంది. అందుకే జీవితంలో సర్కస్లో సింహం లాగా తయారవ కు అడవిలో సింహం లాగా తయారవు . జీవితంలో ఎప్పుడూ ఆత్మ విశ్వాసం మరియు నమ్మకం తో నడువు మన మనసులో పెద్ద భయం ఉంటుంది. ఫెయిల్ అవుతాం ఏమో అనే నే భయం, జనం ఏమనుకుంటారోనని భయం, ఈ భయం అనే విషయం మనల్ని కొద్దికొద్దిగా బలహీనులు చేస్తుంది. కానీ ఈ మాటల్ని ఒప్పుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు ఎందుకంటే వారికి ఈ విషయాలపై భయం ఉంటుంది. చాలామంది ఒకరికొకరు అబద్ధాలు చెప్పుకుంటూనే ఉన్నారు. నేను ఇలాంటివి ఏవి పట్టించుకోనని ఎందుకంటే వాస్తవానికి వారు భయంతోనే ఈ విషయం చెప్తారు. ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు సాధారణంగా ఫెయిల్ అవుతాం అనే ఆలోచన రావడం సాధారణం దీని అర్థం మన ఐడియాను మనం నమ్మకూడదు అని కాదు . ఫెయిల్ అవుతానేమో అనే భయంతో మన యొక్క కలల్ని చంపేస్తామా అపజయాన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకో లోపం ఎక్కడుందో తెలుసుకుని మరియు దాన్ని సరిదిద్దు . విజయాన్ని సాధించే వరకూ సుఖాన్ని సంతోషాన్ని అన్నింటినీ వదిలేయ్ అంతేకానీ చేయాల్సిన పనికి భయపడి వదిలేసి పారిపోకు ఏమీ సాధించకుండా జనం నీకు జేజేలు కొట్టారు ప్రయత్నించే వారికి ప్రతిఫలం ఎప్పటికైనా దక్కుతుంది గెలుపు దక్కుతుంది. ఒక్క విషయం గుర్తు పెట్టుకో తనపై తనకు ఉండే విశ్వాసం అనే బలంతో ప్రపంచాన్నే గెలవచ్చు మీరు ఎప్పుడూ మీ పని గురించి ఆలోచిస్తూ ముందుకు సాగిపోతూ ఉండాలి. ఒక రోజు తప్పక వస్తుంది ఈ ప్రపంచం మొత్తం మీకు జేజేలు కొట్టే రోజు. ఫెయిల్ అవుతాం ఏమో అని భయం అపజయానికి ఒక కారణం మొదట నీలో ఉండే భయాన్ని జయించండి ప్రపంచం మొత్తం నీకు దాసోహం అవుతుంది.
జీవితంలో ఎలా ఉండాలి
ఎప్పుడూ జాగ్రత్తగా ఉండు తీయటి తేనెను తేనెటీగలు కూడా కుట్టడాని కి కొట్టడానికి వెనకాడవు అందుకే ఎప్పుడూ జాగ్రత్తగా ఉండు. తీయటి మాటలు చెప్పేవారు కూడా హాని తలపెట్ట వచ్చు. గౌరవం ఎప్పుడు గౌరవించ పడేవారే ఇస్తారు. ఎవరికైతే తనకంటూ ఒక గౌరవం ఉండధో వారు ఇతరులకు ఏ గౌరవం ఇవ్వగలరు సమర్థులైన వారిని తెలివైన వారిని ఎవరు అనగ దొక్క లేరు. సమర్థులు తెలివైన వారు ఎవరిని అనగ దొక్క రూ బురదలో రాయి వేయడానికి వారు ఇష్టపడరు. అందుకే జీవితంలో ఎప్పుడూ ఇతరులపై ఫిర్యాదులు చేయడానికి బదులు నిన్ను నువ్వు మార్చుకో ప్రపంచం మొత్తం తివాచీ పరచడానికి బదులు చెప్పులు వేసుకుని నడవడం ఎంతో మేలు ఏ విషయాన్ని ఎలా అర్థం చేసుకుంటారు అనేది వారి యొక్క మానసికత నిర్ణయిస్తుంది. ఇతరులది లాక్కొని తినేవారికి ఎప్పుడు ఆకలి తీరదు. పంచిపెడుతూ ఉండే వారు ఎప్పుడూ ఆకలి గా ఉండరు . ద్వాపరయుగంలో ఒకసారి కృష్ణుడిని అర్జునుడు ఇలా ప్రశ్నించాడు విషం అంటే ఏంటని అప్పుడు కృష్ణుడు ఒక మధురమైన సమాధానం చెప్పాడు ఏదైనా మనిషికి అవసరానికి మించి ఏదైనా సరే విషయమే అవుతుంది మనిషికి అని సమాధానమిచ్చాడు. అది బలం కావచ్చు, డబ్బు కావచ్చు, పదవి కావచ్చు, మరేదైనా కావచ్చు, వ్యామోహం కావచ్చు, ప్రేమ కావచ్చు, అహంకారం కావచ్చు, ఇవన్నీ అవసరానికి మించి ఉంటే విషం తయారవుతుంది. కాకి ఎవరి ధనాన్ని దోచుకెళ్లాదు అయినా సరే ఎవరూ ఇష్టపడరు. కోకిల ఎవరికీ ధనాన్ని ఇవ్వదు కానీ దాన్ని అందరూ ఇష్టపడతారు. ఇక్కడ కేవలం తేడా ఒక్కటే చక్కటి మాటలు మంచి మాటలు అందరిని నీ దగ్గర చేస్తాయి. నీ మనసులో ఆలోచన మంచిదైతే ప్రపంచం మొత్తం చాలా అందంగా కనబడుతుంది. జీవితంలో ఎప్పుడూ నీ నైపుణ్యం పైన నువ్వు అహంకారం పెంచుకోకు ఎందుకంటే ఎందుకంటే రాయి కూడా తన సొంత బరువు వల్లనే నీటిలో మునగడం జరుగుతుంది. ప్రతి మనిషిలో సంకల్పం ఉండాలి మొండితనం కాదు. ధైర్యం ఉండాలి కాని తొందరపాటు కాదు ,దయ ఉండాలి కానీ బలహీనత కాదు, జ్ఞానం ఉండాలి కానీ అహంకారం ఉండకూడదు. బలహీనులు ప్రతీకారం తీర్చు కుంటారు శక్తి కలవారు క్షమిస్తారు కానీ బుద్ధిమంతులు మాత్రం పట్టించుకోరు. నాలుగు రోజులు ఎవరికీ కనిపించకుండా వెళ్ళండి ప్రతి ఒక్కరూ మిమ్మల్ని మర్చిపోతారు ప్రతి మనిషి ఈ భ్రమలోనే బతుకుతూ ఉంటాడు అందరికీ నేను ప్రత్యేకమైన వాడినని భ్రమలో ఉంటాడు . కానీ జీవిత సత్యం ఏంటంటే ఎవరు ఉన్నా లేకపోయినా ఎవరికీ ఎలాంటి తేడా అనిపించదు. అవసరం ప్రకారం గుర్తు చేసుకుంటారు. అంతే సంతోషం అడిగితే దొరకదు ప్రయత్నం చేయడం ఆపితే విజయం దక్కదు. నీపై నువ్వు విశ్వాసంతో మరియు పరమాత్మపై విశ్వాసంతో వుండు సరైన సమయంలో అన్నీ నీకు దక్కుతాయి. జీవితాన్ని అనుభవిస్తూ ఉండు. జీవితంలో విజయం సాధించాలి అనుకుంటున్నావు, సంతోషంగా ఉండాలి అనుకుంటున్నావా, అయితే ఈ నాలుగు మాటలు తప్పకుండా పట్టించుకోకు. ఇది నా వల్ల కాదు, జనం ఏమనుకుంటారు, నాకు మూడు లేదని, నా అదృష్టమే బాగాలేదని, ఈ నాలుగు మాటలు ప్రతి వ్యక్తిని ముందుకు సాగకుండా ఆపి వేస్తాయి . ఎవరైనా గొప్ప వారి కాళ్ళ మీద పడడం నీకు నువ్వు గొప్ప అనుకోవడానికి బదులు నీ సొంతంగా ఏదైనా నువ్వు సాధించు పెద్ద వాళ్ళ కాళ్ళ మీద పడే వారు ఎవరు అంటే ఇలాంటి సామర్థ్యం లేని వారు మాత్రమే పడతారు నీ సంతోషానికి కారణం మీరే అవ్వండి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి