MOTIVATIONAL LIFE SKILLS
గుండెల్లో చాలా కళలు ఉన్నాయి కానీ పొద్దున్నే నిద్ర లేవడానికి మాత్రం ధైర్యం లేదు ఏదో ఒకటి సాధించాలని మనసులో కోరిక చాలా బలంగా ఉంది ప్రపంచాన్ని గుప్పెట్లోకి తెచ్చుకోవాలనే ఆరాటం ఉంది కానీ తన నిద్రతో పోరాడలేక పోతున్నారు ఒక్కసారి ఆలోచించండి ఈ కళలన్నీ నిజమవుతాయా దుప్పటి కప్పుకొని పడుకొని కలలు కంటూ ఉంటే అవి నిజమవుతాయా మోటివేషనల్ వీడియోలు ఆడియోలు వింటూ పుస్తకాలు చదివినంత మాత్రాన మన జీవితంలో మార్పు వస్తుందా అయితే మీరు చాలా తప్పుగా ఆలోచిస్తున్నారు ఈ మోటివేషన్ వీడియోలు మీకు జీవితంలో ఎదగడానికి మీ గుండెల్లో మంటను మంటను రగిలించడానికి మాత్రమే ఉపయోగపడతాయి ఆ తర్వాత మీ కాళ్ల మీద మీరు నిలబడాలి ముందుకు సాగి వెళ్ళిపోతూ ఉండాలి బండిలో పెట్రోల్ ఉన్నంత మాత్రాన దానికదే నడవదు ఆ బండిని నడపాల్సిన బాధ్యత మీపై ఉంటుంది సిలిండర్లు గ్యాస్ ఉన్నంత మాత్రాన భోజనం దానికదే తయారు అవ్వదు మనం వంట చేయవలసి వస్తుంది ఇలానే పడుకుని కలలు కంటూనే ఉంటే ఆఖరికి సోమరి లాగానే మిగిలిపోతావు నిజంగా నువ్వు జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అనుకుంటున్నావా అయితే లే కాలంతో సమానంగా పరిగెత్తు నీ గుండెల్లో మంటను వెలిగించు ఈ మంట నీ జీవితంలో ముందుకు సాగడానికి ఉపయోగపడుతుంది మరియు నీతో పాటు ఎంతో మందికి వెలుగునిస్తుంది ఇలా ఇంకా ఎన్ని రోజులు ఆలోచిస్తూనే ఉంటావు రేపు చూద్దాం రేపు చేద్దాం అంటూ రేపటి నుండి చేయాలి రేపటి నుండి మారాలి అనే ఆలోచన నీ మనసులో నుండి తీసేయాలి ఎందుకంటే రేపటికి రూపం లేదు నువ్వు ఏం చేయాలనుకుంటున్నారో అది ఈ రోజే సాధించు ఏమీ చేయకుండా ఉంటే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంటుంది ఇసుమంత కూడా మార్పు అనేది మన జీవితంలో కనిపించదు మనందరికీ తెలుసు కానీ మనం మారడానికి ఇష్టపడం ప్రపంచాన్ని గెలవాలనే కలలు కంటూనే ఉంటాం మనం ఆ కలలకు మనం కార్యరూపం ఇచ్చిన అప్పుడు మాత్రమే మనం ఆ కలలను సాకారం చేసుకోవచ్చు కేవలం మనం చెప్పినంత మాత్రాన మన కలలు నిజం కావు దానికోసం కఠోర శ్రమ చేయాల్సి ఉంటుంది కష్టపడాల్సి ఉంటుంది ఎన్నో సంఘర్షణలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ప్రతి దాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది కానీ నీకు ఈ విషయం ఎలా అర్థం అవుతుంది నిద్రలోనే నీకు సుఖం సంతోషం దొరుకుతుంది ఈ నిద్ర నీ జీవితంలో నువ్వు కనే కల లాగా మిగిలింది ఒక్క విషయం మాత్రం మీ జీవితంలో గుర్తుపెట్టుకోండి మీరు పడుకుని కలలు కన్న అంతమాత్రాన ఆ కలలు నిజం అయ్యే ప్రసక్తే లేదు నీ కలలు కలలాగానే మిగిలిపోతాయి మీరు మీ జీవితంలో ఏం సాధించాలి అనుకుంటున్నారో అది ఎప్పటికీ సాధించలేరు మీరు నిజంగా జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అనుకుంటే లేవండి నీ గుండెల్లో మోటివేషన్ మంటను రగిలించండి నీ జీవితాన్ని పూర్తిగా మార్చేయండి ఉదయాన్నే లేవండి వ్యాయామం చేయండి ఇ ఏ రోజు చేయాల్సిన పని ఆ రోజే పూర్తిచేయండి రేపటికి వాయిదా వేయకుండా ఉండండి నువ్వు స్కూల్ విద్యార్థి అయితే స్కూల్లో టాపర్ గా మారడానికి ప్రయత్నించు కాంపిటేషన్ ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యే వాడివైతే వీలైనంత త్వరగా సెలెక్ట్ చేయడానికి ప్రయత్నించు నీకు సంగీతం ఇష్టమైతే వీలైనంత త్వరగా దానిని నేర్చుకోడానికి ప్రయత్నించు నువ్వు యాక్టర్ అయితే వీలైనంత త్వరగా మంచి యాక్టర్గా పేరు తెచ్చుకో వీలైనంత త్వరగా నీ జీవితంలో ఉన్న ఏ టార్గెట్ నైనా వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నించండి నీ జీవితాన్ని ఆస్వాదించండి మనం పుట్టింది కేవలం నిద్ర పోవడానికి మాత్రమే కాదు ప్రతి వ్యక్తి ఏదో ఒకటి సాధించడానికి పుట్టాడు ఈ విషయం గుర్తు పెట్టుకో
![]() |
LIFE SKILLS IN TELUGU |
ఆలోచన విధానం మార్చుకో
తీగలో కరెంటు లేదు అని తెలిస్తే జనం బట్టలు అరే డానికి కూడా ఉపయోగిస్తారు అందుకే మిమ్మల్ని మీరు మరీ మృదుస్వభావి గా మార్చుకో కండి ఇలా ఉండటం వలన జనం మిమ్మల్ని వాడుకోవడం మొదలుపెడతారు జీవితంలో ఎప్పుడూ అవకాశం ఇచ్చే వారిని మోసం చేయకు మోసం చేసే వారికి అవకాశం ఇవ్వకు ఒకవేళ నువ్వు నిజంగా ఎవరినైనా వెతకాలి అనుకుంటే నీ గురించి ఆలోచించే వారిని వెతుకు నిన్ను ఉపయోగించుకోవాలని అనుకునేవారు ఎలాగో నిన్ను వెతికి మరీ పట్టుకొని ఉపయోగించుకుంటారు ఎవరైనా మీ గురించి తప్పుగా మాట్లాడితే దాన్ని గురించి పెద్దగా ఆలోచించకు ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా అందరి మెప్పు పొందలేడు అందరూ మంచివాడు అనుకునే అనే వ్యక్తులు ఎవరూ లేరు ఈ ప్రపంచంలో ఎవరి మాటలు అయినా మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తే రెండు విధాలుగా ఆలోచించు వ్యక్తికి ప్రాముఖ్యత ఉంటే వారు అన్న మాటల్ని పట్టించుకోకండి ఒకవేళ వారు అన్న మాటలకు ప్రాముఖ్యత ఉంటే వ్యక్తి గురించి పట్టించుకోకండి ఎందుకు బాధ పడతావు జనం నిన్ను అర్థం చేసుకోలేదని నువ్వు ఎప్పుడు బాధ పడాలి అంటే నిన్ను నువ్వు అర్ధం చేసుకో నప్పుడు మాత్రమే బాధపడాలి తేడా ఒక్కొకరి ఆలోచన ను బట్టి ఉంటుంది ఒక నిచ్చెన పైకి ఎక్కడానికి ఉపయోగపడుతుంది దిగడానికి ఉపయోగపడుతుంది అందుకే నువ్వు ఆలోచించే విధానాన్ని మార్చుకో అప్పుడు నీ జీవితం దానికి మారిపోతుంది ఈరోజు గురించి ఎవరైతే ఆలోచిస్తారో వారే రాజు అవుతారు కష్టాలు దూరమైపోయిన అంతమాత్రాన మనసుకు ఎప్పుడు ప్రశాంతత అనేది ఉండదు ఇది మీ భ్రమ మాత్రమే ఎప్పుడైనా సరే మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి అన్ని దుఃఖాలు మీ నుండి దూరం అయిపోతాయి జీవితంలో సంతోషంగా ఉండాలి అనుకుంటున్నావా అయితే ఇతరులకు సహాయం చేయడం నేర్చుకో వారి నుండి ఏమీ ఆశించకుండా అందరితో కలిసిపోయే కారణం లేకుండా జీవించడం నేర్చుకో ఎవరికో నీ జీవితం గురించి చూపించడానికి ప్రయత్నించకు నీపై నువ్వు ఆత్మవిశ్వాసంతో ఉండు ఎలాంటి సంకోచం లేకుండా మంచి జరిగినా చెడు జరిగినా అనుభవం మాత్రం మీకు తప్పక లభిస్తుంది ఈ అనుభవం మీకు గొప్ప విలువైన సంపద ఎందుకంటే జ్ఞానం అనేది అందరికీ ఒక శబ్దం లాగా మాత్రమే అర్థమవుతుంది కానీ అనుభవం ఆ శబ్దం యొక్క అర్థాన్ని తెలియజేస్తుంది ఇది జీవిత సత్యం నీరు ఎంత గొప్ప పని చేసిన ఈ ప్రపంచం దానిలో ఏదో ఒక తప్పును వెతకడానికి ప్రయత్నం చేస్తుంది ఎప్పుడైతే జనం నీ వెనకాల మాట్లాడుకోవడం మొదలు పెడతారు అప్పుడు మీరు అర్థం చేసుకోండి మీరు సరైన దారిలో నడుస్తున్నారని ఎవరైతే మీ జీవితంలో భాగమై నీ జీవితాన్ని గొప్పగా తీర్చిదిద్దడానికి ఉపయోగపడ్డారు వారికి కృతజ్ఞతలు చెప్పండి ఏ వ్యక్తులు అయితే నీ జీవితం నుండి దూరమై మీ జీవితాన్ని మరింత గొప్పగా కీర్తి దిద్దుకునే లా చేసినందుకు వారికి కోటి కోటి కృతజ్ఞతలు చెప్పండి ఎందుకంటే నీటి చెడ్డ వారి సన్నిహితం లో ఉండడం కన్నా ఒంటరిగా ఉండడం ఎంతో మంచిది నీటి బిందువు వేడి పెనం మీద పడితే అది ఆవిరైపోతుంది అదే నీటి బిందువు తామరాకు పైన పడితే ముత్యంలాగా మెరుస్తుంది ఇక్కడ కేవలం సన్నిహితం లో ఉండే తేడా అర్థం చేసుకోవచ్చు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి