- LATEST JOB NOTIFICATIONS
నావల్ షిప్ రిపేర్ యాడ్ అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల
దరఖాస్తుకు చివరి తేదీ : 01.12.2019.
అభ్యర్థి యొక్క అర్హత:పదవతరగతి, 65 శాతం
మార్కులతో ఐటిఐ ,50 శాతం మార్కులతో మెట్రిక్యులేషన్ పాసై ఉండాలి.మరిన్ని వివరాల కోసం ఈ వెబ్ సైట్ ను సందర్శించండి .
వెబ్ సైట్ యొక్క చిరునామా:
https://apprenticeship.gov.in
నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ అగ్రిమెంట్ ప్రాతిపదికన జాబ్ నోటిఫికేషన్లు.(NPC).
దరఖాస్తు పద్ధతి: ఆఫ్ లైన్
దరఖాస్తు ఆఖరి తేదీ: 11.11.2019.
విద్యార్హతలు :మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత, ఎక్స్పీరియన్స్ ,సంబంధిత సబ్జెక్టులలో ఎల్.ఎల్.బి
విభాగం :జూనియర్ కన్సల్టెంట్లు ,సీనియర్ కన్సల్టెంట్ .
మరిన్ని వివరాల కోసం ఈ వెబ్ సైట్ ను సందర్శించండి వెబ్ సైట్ యొక్క చిరునామా:
www.npcindia.com
నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ జాబ్ నోటిఫికేషన్స్(NFL )
దరఖాస్తు పద్ధతి :ఆఫ్లైన్లో చేసుకోవాలి.
అభ్యర్థి అర్హతలు: ఎమ్మెస్సీ కెమిస్ట్రీ,ఎక్స్పీరియన్స్, ఇంజనీరింగ్ డిగ్రీ.
దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ:09.11.2019.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా, రాతపరీక్ష,
షార్ట్ లిస్టు.
పోస్టుల వివరాలు :ట్రాన్స్పోర్టేషన్ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్ ,సీనియర్ మేనేజర్ ,మేనేజర్, సీనియర్ కెమిస్ట్రీ.
మరింత సమాచారం కోసం ఆఫీసర్ వెబ్ సైట్ ను సందర్శించండి .
వెబ్ సైట్ యొక్క చిరునామా:
www.nationalfertilizers.com
ది పెట్టి లైజర్ స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ జాబ్ నోటిఫికేషన్స్
వయోపరిమితి :టెక్నీషియన్ పోస్టుకు 37 సంవత్సరాలు అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ కు 35 సంవత్సరాలు.
దరఖాస్తు పద్ధతి: ఆఫ్లైన్లో చేసుకోవాలి .
దరఖాస్తు చివరితేది : 13 .11.2019
ఎంపిక విధానం :రాత పరీక్ష ,మరియు ఇంటర్వ్యూ.
అభ్యర్థి అర్హత ఇంజనీరింగ్ బిఎస్సీ డిగ్రీ సంబంధిత సబ్జెక్టులలో ఉండాలి ఎక్స్పీరియన్స్.
పోస్టుల సంఖ్య: 53
పోస్టుల వివరాలు :ఫైర్ అండ్ సేఫ్టీ ,ప్రొడక్షన్, ఇన్స్ట్రుమెంటేషన్, క్వాలిటీ అస్యూరెన్స్ ,థర్మల్ ఎలక్ట్రికల్ ,ధర్మల్ మెకానికల్.మరింత సమాచారం కోసం ఆఫీసర్ వెబ్ సైట్ ను సందర్శించండి .
వెబ్ సైట్ యొక్క చిరునామా:
http://fact.co.in/
పోస్ట్ గ్రాడ్యూవెట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ( PGIMER) చండీగఢ్ జాబ్ నోటిఫికేషన్స్ .
దరఖాస్తు పద్ధతి :ఆన్లైన్ ద్వారా చేసుకోవాలి. దరఖాస్తుకు ఆఖరి తేదీ: 22.11.2019
పోస్టుల వివరాలు:అసిస్టెంట్ డైటీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ,పబ్లిక్ హెల్త్ నర్సింగ్ ఆఫీసర్, నర్సింగ్ ఆఫీసర్.
మొత్తం ఖాళీలు: 84
మరింత పూర్తి సమాచారం కోసం ఈ వెబ్ సైట్ ను సందర్శించండి .
వెబ్సైట్ యొక్క చిరునామా:
http://primer.edu.in/
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అప్రెంటీస్ పోస్టుల జాబ్ నోటిఫికేషన్స్
అకౌంటెంట్ పోస్ట్ కు అర్హత డిగ్రీ ఏదైనా 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత ఉండాలి.
ట్రేడ్ అప్రెంటీస్ విభాగం :ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మెకానిక్ ,ఎలక్ట్రానిక్ మెకానిక్, ఫిట్టర్, ఎలక్ట్రిషన్.
అభ్యర్థి అర్హత :ఐటిఐ ఉత్తీర్ణత రెగ్యులర్ విధానంలో ఉండాలి.
టెక్నీషియన్ అప్రెంటిస్
విభాగాలు:ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ,సివిల్.
అభ్యర్థి అర్హత: సంబంధిత సబ్జెక్టులో డిప్లమా.
దరఖాస్తుకు ఆఖరి :తేదీ నవంబర్ 26
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో చేసుకోవాలి మరింత సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి .
వెబ్ సైట్ యొక్క చిరునామా:
www.iocl.com
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రాయపూర్ (చత్తీస్గడ్ )టీచింగ్ పోస్టులకు జాబ్ నోటిఫికేషన్స్
అభ్యర్థి అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో ,బీటెక్, ఎంటెక్, ME, పీహెచ్డీ ,టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి.
దరఖాస్తు పద్ధతి: ఆన్లైన్లో చేసుకోవాలి .
దరఖాస్తు ఆఖరి తేదీ : 15.11.2019
హార్డ్ కాపీ లను పంపడానికి ఆఖరు తేదీ నవంబర్ 25
విభాగం :కెమికల్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, సివిల్ ఇంజనీరింగ్, ఇంజనీరింగ్, బయోమెడికల్ ఇంజనీరింగ్ ,ఆర్కిటెక్చర్, అప్లయిడ్ జియాలజీ
బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్.పోస్టుల సంఖ్య 63
మరింత సమాచారం కోసం official website ని సందర్శించండి
వెబ్ సైట్ యొక్క చిరునామా:
http://nitrr.ac.in/
ఢిల్లీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ( nit )జాబ్స్ నోటిఫికేషన్స్
దరఖాస్తు విధానం :ఆన్లైన్లో చేసుకోవాలి. దరఖాస్తుకు ఆఖరి తేదీ :డిసెంబర్ 20ఎంపిక విధానం :రాత పరీక్ష, ఇంటర్వ్యూ ,షార్ట్ లిస్ట్.
అభ్యర్థి యొక్క అర్హత: సంబంధిత విభాగాల్లో డిప్లమా ,ఇంజనీరింగ్ ,MBBS, పి జి ,ఉత్తీర్ణత తో పాటు ఎక్స్పీరియన్స్ ఉండాలి.
పోస్టుల వివరాలు: సూపరిండెంట్ ,అసిస్టెంట్ రిజిస్టర్ ,మెడికల్ ఆఫీసర్ ,ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్.
మరిన్ని వివరాల కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి .
వెబ్ సైట్ యొక్క చిరునామా:
www.nitdelhi.ac.in
ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సనత్ నగర్ హైదరాబాద్( ESIC) జాబ్ నోటిఫికేషన్స్
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా
ఇంటర్వ్యూ తేదీలు :అక్టోబర్ 31వ తారీఖు నుండి నవంబర్ 19 వ తారీకు వరకు
పోస్టుల వివరాలు :సీనియర్ రెసిడెంట్ లు, జూనియర్ రెసిడెంట్ లు, బోధన సిబ్బంది, సూపర్ స్పెషాలిటీ స్పెషలిస్టులు.
విభాగాలు: మైక్రో బయాలజీ ,జనరల్ మెడిసిన్, అండ్ రేడియాలజీ ,కార్డియాలజీ , బయో కెమిస్ట్రీ, తదితర
అభ్యర్థి అర్హత: పీజీ డిప్లమా /ఎం ఎస్ సి/ డి ఎం/ ఎం సి హెచ్ /ఎం డి/ ఎం ఎస్ ఉత్తీర్ణులై ఉండాలి.
మరింత సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి .
వెబ్ సైట్ యొక్క చిరునామా:
www.esic.nic.in
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి