LATEST GOVT JOB NOTIFICATIONS
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎన్టిపిసి ఒరిస్సా చత్తీస్గఢ్ జార్ఖండ్ జాబ్ నోటిఫికేషన్స్.
అభ్యర్థుల అర్హత: సంబంధిత సబ్జెక్టులో డిప్లమా ఇంజనీరింగ్ ఉత్తీర్ణత టెక్నికల్ సర్టిఫికెట్స్ అనుభవం ఉండాలి.
దరఖాస్తు పద్ధతి :ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
ఆఖరి తేదీ : 30.11.2019
ఎంపిక పద్ధతి: రాత పరీక్ష
పరీక్ష తేదీ : 22.12.2019
విభాగం :మైనింగ్ ఎలక్ట్రికల్ సూపర్వైజర్, మైనింగ్ సర్దార్,అసిస్టెంట్ మైన్ సర్వేయర్,మైన్ ఓవర్ మెన్
మరింత సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి
వెబ్ సైట్ యొక్క చిరునామా:
http://ntpccoalmines.in/
http://ntpccoalmines.in/
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్( aiims) రిషికేశ్ ఉత్తరాఖండ్ జాబ్ నోటిఫికేషన్స్.
దరఖాస్తు పద్ధతి: ఆన్లైన్లో చేసుకోవాలి
దరఖాస్తుకు ఆఖరి తేదీ : 24 .12.2019
అభ్యర్థి అర్హత :బీఎస్సీ (ఆనర్స్) నర్సింగ్ ,Bsc నర్సింగ్/డిప్లమా (జి ఎన్ ఎం) ఎక్స్పీరియన్స్.
మొత్తం పోస్టుల సంఖ్య: 372
విభాగం :నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్ నర్స్ గ్రేడ్-2)
మరింత సమాచారం కోసం ఆఫీసర్ వెబ్ సైట్ ను సందర్శించండి.
వెబ్ సైట్ యొక్క చిరునామా:
aiimsrishikesh.edu.in/aiims/
బ్రాడ్ కాస్టింగ్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL )జాబ్ నోటిఫికేషన్స్.
దరఖాస్తు పద్ధతి: ఆన్లైన్ మరియు ,ఆఫ్లైన్లో చేసుకోవచ్చు.
వయోపరిమితి :18 నుండి 45 సంవత్సరాలు, unskilled పోస్టులకు 18 నుండి 55 సంవత్సరాల మధ్య ఉండాలి.
విభాగం :unskilled మ్యాన్పవర్ 2493 ,ఓల్డ్ మాన్ పవర్ 1402.
అభ్యర్థి అర్హత: సంబంధిత విభాగంలో ఐ టి ఐ (ఎలక్ట్రికల్ trade )ఉత్తీర్ణత ఉండాలి నిర్దిష్ట అనుభవం ఉండాలి. ఎనిమిదవ తరగతి పోస్టులను బట్టి
దరఖాస్తుకు ఆఖరి తేదీ: 18.11.2019.
మరిన్ని వివరాల కోసం ఆఫీసర్ వెబ్ సైట్ ను సందర్శించండి .
వెబ్ సైట్ యొక్క చిరునామా:
www.becil.com
నార్త్ వెస్ట్రన్ రైల్వే జాబ్ నోటిఫికేషన్స్
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో చేసుకోవాలి
దరఖాస్తు ఆఖరి తేదీ : 08.12.2019
విభాగం :కార్పెంటర్ ,వెల్డర్ ,పెయింటర్, టెక్నీషియన్, డీజిల్ మెకానిక్ ,ఎలక్ట్రిషన్, ఫిట్టర్, ఫైర్ మాన్.
అభ్యర్థి అర్హత :పదవ తరగతి సంబంధిత ట్రేడ్ లో ఐటిఐ ఉత్తీర్ణత
ఎంపిక విధానం: అకాడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
మొత్తం పోస్టుల సంఖ్య 2029
మరింత సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి .
వెబ్ సైట్ యొక్క చిరునామా:
http://www.rrcjaipur.in/
సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ అప్రెంటీస్ పోస్టులకు జాబ్ నోటిఫికేషన్స్
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా చేసుకోవాలి దరఖాస్తుకు ఆఖరి తేదీ : 08.12.2019
ఎంపిక పద్ధతి :అకాడమిక్ మెరిట్ ,ఫిజికల్ స్టాండర్డ్స్ , మెడికల్ ఫిట్నెస్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
మొత్తం పోస్టుల సంఖ్య : 4103
అభ్యర్థుల అర్హత: సంబంధిత ట్రేడ్ లో ఐటిఐ ఉత్తీర్ణత ,10వ తరగతి ఉండాలి.
విభాగం: ఎలక్ట్రిషన్ ,ఎలక్ట్రానిక్ మెకానిక్, ఫిట్టర్ ,మెషిన్ ఇస్ట్,పెయింటర్ ,వెల్డర్ ,ఎం ఎం డబ్ల్యు ,ఎం ఎం టి ఎం,ఏసీ మెకానిక్ ,కార్పెంటర్, డీజిల్ మెకానిక్, ఎలక్ట్రికల్ /ఎలక్ట్రానిక్స్
మరింత సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి.
వెబ్ సైట్ యొక్క చిరునామా:
scr.indianrailways.gov.in/
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (iocl) జాబ్ నోటిఫికేషన్స్
దరఖాస్తు పద్ధతి :ఆన్లైన్లో చేసుకోవాలి
దరఖాస్తుకు చివరి తేదీ : 29.11.2019
అభ్యర్థి అర్హత :సంబంధిత సబ్జెక్టులో డిప్లమా (ఇంజనీరింగ్ )ఉత్తీర్ణత మరియు ఎక్స్పీరియన్స్.
ఎంపిక చేసే పద్ధతి రాత పరీక్ష , ఫిజికల్ టెస్ట్ /స్కిల్/ నైపుణ్యత ఆధారంగా ఎంపిక చేయబడును.
మరింత సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి .
వెబ్సైట్ యొక్క చిరునామా:
https://iocl.com/
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి