LATEST GOVT JOB NOTIFICATIONS
తాజాగా కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల నుండి జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేయడం జరిగింది.అర్హత గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
ఇండియన్ రైల్వే (ఆర్ ఆర్ సీ) జాబ్ నోటిఫికేషన్ లు
ఎంపిక విధానం :సర్టిఫికెట్స్ ఆధారంగా, రాత పరీక్ష
దరఖాస్తు పంపడానికి ఆఖరు తేదీ: 18.11.2019.
విద్యార్హతలు: ఇంజనీరింగ్ డిప్లమా ఉత్తీర్ణత/ 10వ తరగతి,రోవర్/ రేంజర్/ ప్రెసిడెంట్ scout /guide
దరఖాస్తు చేసుకునే పద్ధతి :ఆఫ్లైన్లో చేసుకోవాలి.
మరిన్ని వివరాల కోసం వెబ్ సైట్ ను సందర్శించండి.
వెబ్ సైట్ యొక్క చిరునామా:
www.rrcmas.in
FSSAI JOB NOTIFICATIONS
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాదరఖాస్తు ఫీజు వివరాలు: ఎస్సీ ఎస్టీ ఉమెన్ ఎక్స్ సర్వీస్ మెన్ పిడబ్ల్యుడి లకు : 250.
ఈ డబ్ల్యూ సి, ఓబీసీలకు ,జనరల్ కు: 1000
దరఖాస్తుకు ఆఖరి తేదీ: 11.112019.
విభాగం :ఫుడ్డు అనలిస్టు.
దరఖాస్తు పద్ధతి: ఆన్లైన్లో చేసుకోవాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ మరియు రాత పరీక్ష.
వయోపరిమితి: 35 సంవత్సరాలు.పిడబ్ల్యుడి లకు 10 సంవత్సరాలు ,ఓబీసీలకు మూడు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంది.
అర్హతలు :గేట్ /ఐ కార్ -నెట్ క్వాలిఫై అయి ఉండాలి సంబంధిత సబ్జెక్టులలో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత మరియు ఎక్స్పీరియన్స్ ఉండాలి.మరింత సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి .
వెబ్ సైట్ యొక్క చిరునామా:
www.fssai.gov.in
NLC ఇండియా లిమిటెడ్ జాబ్ నోటిఫికేషన్లు
అభ్యర్థుల అర్హతలు: పీజీలో ఉత్తీర్ణత మరియు ఎక్స్పీరియన్స్ /ఇంజనీరింగ్ /ఎంబిబిఎస్/ సంబంధిత విభాగంలో డిగ్రీ.
పోస్టుల వివరాలు: డిప్యూటీ జనరల్ మేనేజర్ ,చీఫ్ మేనేజర్, జనరల్ మేనేజర్ ,మెడికల్ ఆఫీసర్, డిప్యూటీ మేనేజర్,మేనేజర్ .
దరఖాస్తుకు చివరి తేదీ: 18.11.2019.
దరఖాస్తు చేసుకునే పద్ధతి :ఆన్లైన్లో.
పోస్టులు: ఫైనాన్స్ ,మైనింగ్ ,హెచ్ఆర్, మెకానికల్.
మరిన్ని వివరాల కోసం అవి అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి .
వెబ్ సైట్ యొక్క చిరునామా:
www.nlcindia.com
ఎయిర్ ఇండియా ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ జాబ్స్ లేటెస్ట్ జాబ్స్ నోటిఫికేషన్స్.
ఎంపిక విధానం : ఆన్లైన్ స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.దరఖాస్తు విధానం : ఆన్లైన్లో చేసుకోవాలి
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ : 05.11.2019.
అభ్యర్థి అర్హతలు: గ్రాడ్యుయేషన్ సంబంధిత సబ్జెక్టులలో డిప్లమా ఇంజనీరింగ్ ఉత్తీర్ణత సంబంధిత పనిలో అనుభవం.
వయోపరిమితి: 33 సంవత్సరాలు.ఉండాలి
మరిన్ని వివరాల కోసం ఈ వెబ్ సైట్ ను సందర్శించండి
వెబ్ సైట్ యొక్క చిరునామా:
www.airindia.in
కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్ జాబ్స్ నోటిఫికేషన్స్.
దరఖాస్తు పద్ధతి: ఆన్లైన్లో చేసుకోవాలిదరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ :08.11.2019
వయోపరిమితి: 35
ఎంపిక విధానం: డిస్క్రిప్టివ్ టెస్ట్ ,ఆబ్జెక్టివ్ టెస్ట్.
అభ్యర్థుల అర్హతలు : సంబంధిత సబ్జెక్టులలో డిప్లమా (ఇంజనీరింగ్ ),ఎక్స్పీరియన్స్.
విభాగం :ఎలక్ట్రికల్,ఇన్స్ట్రుమెంటేషన్,మెకానికల్ ,సేఫ్టీ.
మరింత సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి.
వెబ్ సైట్ యొక్క చిరునామా:
https://cochinshipyard.com/
ఇండియన్ ఆర్మీ టెక్నికల్ ఎంట్రీ స్కీం నోటిఫికేషన్స్
అభ్యర్థి అర్హతలు: ఇంటర్మీడియట్ 70 శాతం ఉత్తీర్ణత కలిగి ఉండాలి మ్యాథ్స్ కెమిస్ట్రీ ఫిజిక్స్ లో 70 శాతం మార్కులు కలిగి ఉండాలి.ఎత్తు 157.7 cm నిర్దేశించిన శారీరక ప్రమాణాలు తప్పనిసరి గా ఉండాలి.ఎంపిక విధానం: మెడికల్ టెస్ట్, ssb ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది.
ఎంపికైన అభ్యర్థులకు ఐదేళ్ల ట్రైనింగ్ అనంతరం ఇంజనీరింగ్ డిగ్రీతోపాటు పర్మనెంట్ కమిషన్లో ఆఫీసర్లుగా నియామకం చేస్తారు.
పోస్టుల వివరాలు : రెండేళ్లకు కెప్టెన్ ఆరేళ్లకు మేజర్ 13 ఏళ్లకు లెఫ్టినెంట్ కల్నల్ 26 ఏళ్లకు స్థాయికి చేరుకుంటారు
దరఖాస్తు పద్ధతి : ఆన్లైన్లో చేసుకోవాలి.
ఆఖరి తేదీ : 13.11.2019
అభ్యర్థుల ఎంపిక విధానం : ఇంటర్మీడియట్లో మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్లిస్ట్ చేస్తారు.
రెండు దశలలో గ్రూప్ టెస్ట్, సైకాలజికల్ టెస్ట్ నిర్వహిస్తారు.ఈ రెండు దశల టెస్టులు నిర్వహించిన తర్వాత ఆఖరిగా మెడికల్ టెస్ట్ నిర్వహించి సెలెక్ట్ అయిన అభ్యర్థులను శిక్షణకు పంపిస్తారు.
మరింత పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి.
వెబ్ సైట్ యొక్క చిరునామా:
www.joinindianarmy.nic.in
In this post we are giving you information about the Latest Govt Job Notifications Information about the recruitment of various public sector organizations has been incorporated
Lucky Club Online Casino Review 2021
రిప్లయితొలగించండిLucky Club Online Casino Review 2021 - Read our trusted 2021 review of Lucky Club Online Casino and claim your welcome bonus!✔️ Play Slots, Jackpots, 카지노사이트luckclub Roulette, Live Casino and More.