GOVT JOB NOTIFICATIONS
తాజా ఉద్యోగ ప్రకటనల కోసం మా సైట్ ని విజిట్ చేస్తూనే ఉండండి.అర్హత కలిగిన ప్రతి అభ్యర్థి నేనిచ్చే ఈ సమాచారాన్ని సద్వినియోగ పరచుకుంటూ అని ఆశిస్తున్నాము.
దక్షిణ మధ్య రైల్వే నోటిఫికేషన్
సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ వారు 2019_2020సంవత్సరానికి గాను స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటాలో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఎంపిక విధానం:రాత పరీక్ష స్కౌట్స్ సర్టిఫికెట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.
దరఖాస్తు పద్ధతి:ఆన్లైన్ పద్ధతిలో అప్లై చేసుకోవాలి
పోస్టుల వివరాలు:లెవెల్ 2 పోస్టులు -02, లెవెల్
1 పోస్టులు 12
మొత్తం పోస్టుల సంఖ్య: 14
అర్హత పదో తరగతితో పాటు ఐటిఐ / nac ఇంటర్ ఉత్తీర్ణత ; నిర్దేశించిన స్కౌట్స్ అండ్ గైడ్స్ అర్హతలు ఉండాలి.
వయసు నిబంధనలు:01.01.2020 నాటికి లెవెల్ 2 పోస్టులకు 18-30 ఏళ్ల మధ్య లెవెల్ 1 పోస్టులకు ఏళ్ల 18-33 మధ్య ఉండాలి.
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 11.11.2019
మరిన్ని వివరాలకు ఈ వెబ్ సైట్ ను సందర్శించండి.
https//scr.indianrailways.gov.in
న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జాబ్స్ నోటిఫికేషన్స్
కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కి చెందిన ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCIL), Rawath batta (రాజస్థాన్) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరడం జరిగింది.
పోస్టుల వివరాలు: నర్సు పాథాలజీ ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, X-RAY టెక్నీషియన్, అసిస్టెంట్ గ్రేడ్ -1 స్టెనో గ్రేడ్-1, డ్రైవర్ పంప్ ఆపరేటర్ కం ఫైర్మెన్.
మొత్తం పోస్టుల సంఖ్య: 107
దరఖాస్తుకు ప్రారంభ తేదీ:17.10.2019
దరఖాస్తులకు ఆఖరి తేదీ:06.11.2019
దరఖాస్తు చేసుకునే పద్ధతి: ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవచ్చు.
వయస్సు పరిమితి వివిధ రకాల పోస్టుల ను బట్టి 18 నుంచి 30 ఏళ్ల వయసు మధ్య ఉండాలి.
మరింత సమాచారం తెలుసుకోవడానికి వారి వెబ్ సైట్ ను సందర్శించండి.వెబ్ సైట్ యొక్క చిరునామా
https://npcilcareers.co.in/MainSite/default. aspx
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ జాబ్ నోటిఫికేషన్స్
భారతదేశ ప్రభుత్వ రంగ సంస్థ అయిన టువంటి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ గుజరాత్ రిఫైనరీలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు చేసుకోడానికి ప్రకటనలు చేయడం జరిగింది
దరఖాస్తు చేసుకునే పద్ధతి: ఆన్లైన్లో చేసుకోవాలి
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ:30.10.2019
పరీక్ష నిర్వహించే తేదీ:10.11.2019
పోస్టుల వివరాలు: జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ (ప్రొడక్షన్)
అర్హతలు సంబంధిత :సబ్జెక్టులలో Diploma (ఇంజనీరింగ్ )B.sc ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి.
వయసు పరిమితి :18 నుండి 26 ఏళ్ల మధ్య వయస్సు వారు అయి ఉండాలి.
ఎంపిక చేసే పద్ధతి :రాత పరీక్ష మరియు స్కిల్/నైపుణ్యత
మరియు శారీరక పరీక్ష ద్వారా ఎంపిక జరుగుతుంది.మరిన్ని వివరాల కోసం
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారి అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి.వెబ్ సైట్ యొక్క చిరునామా
www.iocl.com
![]() |
JOBS NOTIFICATIONS |
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అహ్మదాబాద్(niper)జాబ్ నోటిఫికేషన్ లు
నాన్-టీచింగ్ పోస్టుల కోసం దరఖాస్తులు కోరుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ /ఆఫ్లైన్,ఆన్లైన్
దరఖాస్తులకు ఆఖరి తేదీ:07.11.2019
దరఖాస్తులకు ఆఖరి తేదీ:07.11.2019
హార్డ్ కాపీ లను పంపడానికి ఆఖరు తేదీ:22.11.2019
పోస్టుల వివరాలు: అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్,సెక్రటరీ, సూపర్వైజర్,లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ,ఎస్టేట్ సెక్యూరిటీ ఆఫీసర్.
అభ్యర్థుల అర్హతలు: ఎంబిబిఎస్, బ్యాచిలర్ డిగ్రీ ,గ్రాడ్యుయేషన్ సంబంధిత సబ్జెక్టులో ఉండాలి.అనుభవం ఉండాలి.మరింత సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి
పోస్టుల వివరాలు: అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్,సెక్రటరీ, సూపర్వైజర్,లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ,ఎస్టేట్ సెక్యూరిటీ ఆఫీసర్.
అభ్యర్థుల అర్హతలు: ఎంబిబిఎస్, బ్యాచిలర్ డిగ్రీ ,గ్రాడ్యుయేషన్ సంబంధిత సబ్జెక్టులో ఉండాలి.అనుభవం ఉండాలి.మరింత సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి
వెబ్ సైట్ యొక్క చిరునామా
https://niperrecruitments.in/
వెబ్ సైట్ యొక్క చిరునామా:http://Manuu.ac.in/
https://niperrecruitments.in/
మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ( Manuu ) HYDERABAD
అనుబంధ కళాశాలలు దూరవిద్యా విభాగం పాలిటెక్నిక్ లలో పోస్టులకు జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
అభ్యర్థి యొక్క అర్హతలు: సంబంధిత సబ్జెక్టులలో బీటెక్ /B s/B e/ పి జి /నెట్ /స్లెట్ /సెట్/ పీహెచ్డీ అనుభవం
మరియు ఉర్దూ పరిజ్ఞానం ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా చేయబడుతుంది.
విభాగాలు :సోషల్ వర్క్, ఉర్దూ, అరబిక్ ,సివిల్ ఇంజనీరింగ్ ,హిస్టరీ ,ఎడ్యుకేషన్.
పోస్టుల వివరాలు :డైరెక్టర్ ,అసిస్టెంట్ ప్రొఫెసర్ ,లెక్చరర్ హెచ్ ఓ డి
దరఖాస్తులు పంపడానికి చివరి తేదీ: ఆఫ్లైన్:25.11.2019.
మరిన్ని వివరాల కోసం ఆఫీషియల్ వెబ్సైట్ లో చూడండి
కోస్ట్ గార్డ్ లోని నావిక్ పోస్టులకు జాబ్ నోటిఫికేషన్ జారీ చేశారు
భారత రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్ coast guard navik పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరడం జరిగింది.
వయసు పరిమితి :18 నుండి 22 సంవత్సరాల మధ్య వయస్సు వారే ఉండాలి.
దరఖాస్తు పద్ధతి: ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు చేయడానికి ఆఖరి తేదీ:08.11.2019
అభ్యర్థుల అర్హతలు: పురుషులకు మాత్రమే పదోతరగతి ఉత్తీర్ణత నిర్దేశించిన శారీరక ప్రమాణాలు తప్పకుండా ఉండాలి.
ఎంపిక విధానం :మెడికల్ టెస్టులు, రాత పరీక్ష ఫిజికల్, ఫిట్నెస్ టెస్ట్.
navik( domestic branch ) 2020 batch
పోస్టుల వివరాలు: స్టీవార్డ్ మరియు cook
మరిన్ని వివరాల కోసం ఆఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి.వెబ్ సైట్ యొక్క చిరునామా:
https://joinindiacoastguard.gov.in/
హిందూస్తాన్ కాపర్ లిమిటెడ్ వారి జాబ్ నోటిఫికేషన్
కోల్కతా హిందూస్తాన్ కాపర్ లిమిటెడ్ ఉద్యోగ నియామకాల కోసం నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.
దరఖాస్తు పద్ధతి: ఆన్లైన్
దరఖాస్తు చివరి తేదీ:08.11.2019
పోస్టుల వివరాలు: స్టెనోగ్రాఫర్ ,హిందీ ట్రాన్స్లేటర్
అభ్యర్థుల అర్హతలు: సంబంధిత సబ్జెక్టులలో పీజీ,టైపింగ్ స్కిల్స్ మరియు డిగ్రీ.
ఎంపిక పద్ధతి: స్కిల్ టెస్ట్ ,మరియు రాతపరీక్ష
మరింత సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి.వెబ్ సైట్ యొక్క చిరునామా:
www.hindustancopper.com
నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ జాబ్ నోటిఫికేషన్లు
నేషనల్ ఫర్టిలైజర్ లిమిటెడ్ ఉద్యోగ నియామకాల కోసం దరఖాస్తు కోరుతున్నది.ప్రభుత్వరంగ సంస్థ మినీ రత్న కంపెనీ నోయిడా ఉత్తర ప్రదేశ్.
దరఖాస్తు పద్ధతి: ఆన్లైన్లో చేసుకోవాలి
దరఖాస్తులకు ఆఖరి తేదీ:09.11.2019
పోస్టుల యొక్క వివరాలు: ట్రాన్స్పోర్టేషన్ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్ ,మేనేజర్, సీనియర్ కెమిస్ట్రీ
ఎంపిక పద్ధతి: పర్సనల్ ఇంటర్వ్యూ, షార్ట్ లిస్టింగ్ ,ఆన్లైన్ టెస్ట్.
అభ్యర్థుల అర్హత :ఎంబిబిఎస్ ఉత్తీర్ణత, ఇంజనీరింగ్ డిగ్రీ ఎంఎస్సీ( కెమిస్ట్రీ),అనుభవం ఉండాలి
మరిన్ని వివరాల కోసం వెబ్ సైట్ ను సందర్శించండి.
వెబ్ సైట్ యొక్క చిరునామా:
www.nationalfertilizers.com
ఆంధ్రప్రదేశ్ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులకు జాబ్ నోటిఫికేషన్
ఏపీ రాష్ట్ర పోలీస్ నియామక బోర్డు(apslprb) అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులకు నియామకాలకు దరఖాస్తులు కోరుతోంది.
దరఖాస్తు పద్ధతి :ఆన్లైన్
దరఖాస్తులకు ఆఖరి తేదీ: 31.10.2019
అభ్యర్థుల అర్హతలు: క్రిమినల్ కోర్టులో మూడేళ్ల ప్రాక్టీసు అనుభవం ఉండాలి బ్యాచిలర్ డిగ్రీ ( లా) ఉండాలి
ఎంపిక పద్ధతి: ఇంటర్వ్యూ ,రాతపరీక్ష
పరీక్ష తేదీ:17.11.2019
వయోపరిమితి: 42
మరింత సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి. వెబ్ సైట్ యొక్క చిరునామా:
http://slob.ap.gov.in/
హెడ్ కానిస్టేబుల్ పోస్టుల జాబ్ నోటిఫికేషన్
ఢిల్లీ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ (మినిస్ట్రీ అల్) పోస్టుల నియామకానికి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
దరఖాస్తు పద్ధతి :ఆన్లైన్
దరఖాస్తు ఆఖరి తేదీ:30.10.2019
వయోపరిమితి: 18 నుంచి 25 ఏళ్లు
అభ్యర్థులు: స్త్రీలు మరియు పురుషులు అప్లై చేసుకోవచ్చు.
అభ్యర్థుల అర్హత: నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ,ఇంటర్ ఉత్తీర్ణత, టైపింగ్ స్కిల్స్.
ఎంపిక పద్ధతి :కంప్యూటర్ టెస్ట్, టైపింగ్ టెస్ట్, ఫిజికల్
endurance test ,కంప్యూటర్ బేస్డ్ టెస్ట్.
మరింత సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి.
వెబ్ సైట్ యొక్క చిరునామా:
www.delhipolice.nic.in
In this post we are giving you information about govt job notifications
In this post we are giving you information about govt job notifications
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి