COMPUTER SHORT CUT KEYS
కంప్యూటర్ షార్ట్ కట్ కేసు బాగా ఉపయోగించడం వలన మనం ఎంతో సమయాన్ని ఆదా చేయవచ్చు మరియు మనం గొప్ప ఎక్స్పర్ట్ కూడా అనిపించుకోవచ్చుమౌస్ ను ఉపయోగించడం ద్వారా మనకు సమయం ఎంతో వృధా అవడం జరుగుతుందిఅందువలన మనం కంప్యూటర్లో పనులు మరింత వేగవంతంగా చేయాలంటే షార్ట్కట్ కీస్ మనకు ఎంతో ఉపయోగపడతాయిషార్ట్కట్ కీస్ ఉపయోగించడం ద్వారా మనం కంప్యూటర్తో పనులు మరింత ప్రభావవంతంగా చేసుకోవచ్చు షార్ట్కట్ కీస్ ఉపయోగించడం ద్వారా మనం కంప్యూటర్తో పనులు మరింత ప్రభావవంతంగా చేసుకోవచ్చు ఈ క్రింద ఇచ్చిన షార్ట్కట్ తీసు మీరు ప్రతిరోజు బాగా ప్రాక్టీస్ చేయండి
ctrl+A=select all ctrl+N=new document
ctrl+B=bold ctrl+O=open
ctrl+C=copy ctrl+P=print
ctrl+D=dialog box ctrl+Q=reverse indent
ctrl+E=center alighn text ctrl+R=right alighn text
ctrl+F=find ctrl+S=save
ctrl+G=go to ctrl+T=haning indent
ctrl+H=replace ctrl+U=underline
ctrl+I=italic ctrl+V=paste
ctrl+J=justify ctrl+W=close
ctrl+K=insert hyperlink ctrl+X=cut
ctrl+L=left alighn text ctrl+Y=redo last document
మీరు కంప్యూటర్ ఎక్స్పర్ట్ అవ్వాలంటే కంప్యూటర్ గురించి ప్రతి ఒక్క షాట్ కట్ కేసు గురించి తెలిసి ఉండటం ఎంతో అవసరంమౌస్ ను ఉపయోగించడం కర్సర్ ను అటు ఇటు మూవీ చేయడం ద్వారా మనకు ఎంతో సమయం వృధా అవడం జరుగుతుందిఇక ఆ విధానానికి స్వస్తి చెప్పండి షార్ట్కట్ విధానాన్ని ఎంచుకోండిమేము ఇచ్చే సమాచారాన్ని మీరు సక్రమంగా వినియోగించుకుంటారని మేము ఆశిస్తున్నాము ఎందుకంటే కంప్యూటర్ విద్యను నేర్చుకోవాల్సిన అవసరం ప్రస్తుత సమయంలో ఎంతో ఉంది ప్రతి రంగం కంప్యూటరీకరణ లోకి మారడం జరిగింది
కంప్యూటర్ విద్యను నేర్చుకోవటం వలన ఉపయోగాలు
ప్రస్తుత కాలంలో కంప్యూటర్ విద్యను అభ్యసించడం ప్రతి ఒక్కరికీ ఎంతో అవసరం. కంప్యూటర్ ద్వారా పనులను మనం వేగవంతంగా చేయవచ్చు స్పష్టంగా చేయవచ్చు మరియు ఖచ్చితంగా చేయవచ్చు. కంప్యూటర్ విద్యను అభ్యసించడం ద్వారా సులువుగా ఉద్యోగావకాశాలను సంపాదించుకోవడానికి వీలవుతుంది
![]() |
COMPUTER EDUCATION |
కంప్యూటర్ విద్యను అభ్యసించడం ద్వారా మనం అనేక రంగాల్లో ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు. ప్రస్తుతం ప్రతి రంగంలో కంప్యూటర్ నిపుణుల కొరత ఎంతగానో ఉంది.ఎక్కువ వేతనాలు ఇచ్చి ఉద్యోగులను నియమించు కోవడానికి పెద్ద పెద్ద సంస్థలు ఎదురుచూస్తున్నాయి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి