LATEST GOVT JOB NOTIFICATIONS
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ( CBSE )జాబ్ నోటిఫికేషన్స్.
దరఖాస్తు ఆఖరి తేదీ : 16.12.2019
పోస్టుల వివరాలు :సీనియర్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, అసిస్టెంట్ సెక్రటరీ, అనలిస్ట్ ,జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్. మరింత సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి .
వెబ్ సైట్ యొక్క చిరునామా:
http://CBSE.nic.in/
నేషనల్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్( NPCC ) జాబ్ నోటిఫికేషన్స్
అభ్యర్థి అర్హత: ICWAI/CA,Experience
దరఖాస్తు పద్ధతి :ఆన్లైన్లో చేసుకోవాలి.
పోస్టుల వివరాలు : డిప్యూటీ మేనేజర్ ,మేనేజ్మెంట్, ట్రైనీ మేనేజర్
ఎంపిక పద్ధతి : పర్సనల్ ఇంటర్వ్యూ మరియు రాత పరీక్ష ఆధారంగా ఉంటుంది.
మరింత సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి .
వెబ్ సైట్ యొక్క చిరునామా:
http://www.npcc.gov.in
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ( CISF ) స్పోర్ట్స్ కోటాలో హెడ్ కానిస్టేబుల్ జాబ్ నోటిఫికేషన్స్
దరఖాస్తు పద్ధతి : ఆన్లైన్లో చేసుకోవాలి
దరఖాస్తుకు ఆఖరి తేదీ : 17.12.2019
క్రీడలు : హ్యాండ్‌బాల్, కబడ్డీ, హాకీ ,టైక్వాండో, వెయిట్‌లిఫ్టింగ్, స్విమ్మింగ్ ,వాలీబాల్ ,ఫుట్‌బాల్, బాక్సింగ్ ,బాస్కెట్‌బాల్,అథ్లెటిక్స్ , జిమ్నాస్టిక్స్
మరిన్ని వివరాల కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి.
వెబ్ సైట్ యొక్క చిరునామా :
www.cisf.gov.in/
ఇండియన్ నేవీ జాబ్స్ నోటిఫికేషన్స్.
వయోపరిమితి: 2000 అక్టోబరు 1 నుండి 2003 సెప్టెంబర్ 30 మధ్య జన్మించి ఉండాలి.
దరఖాస్తుకు చివరి తేదీ : 28.11.2019
ఎంపిక విధానం: రాత పరీక్ష ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్.
మరిన్ని వివరాల కోసం వెబ్ సైట్ ను సందర్శించండి వెబ్ సైట్ యొక్క చిరునామా
www.joinindiannavy.gov.in/
హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ( hpcl) జాబ్ నోటిఫికేషన్స్
దరఖాస్తు పద్ధతి: ఆన్లైన్లో చేసుకోవాలి
దరఖాస్తు ఆఖరి తేదీ : 31.12.2019
అభ్యర్థుల అర్హత : సంబంధిత సబ్జెక్టులో బీఈ బీటెక్ ఎంటెక్ పీహెచ్డీ ఉత్తీర్ణత ఎక్స్పీరియన్స్.
ఎంపిక పద్ధతి : కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ గ్రూప్ టాస్క్ ఇంటర్వ్యూ ఆధారంగా చేయబడును.
మరింత సమాచారం కోసం ఆఫీషియల్ వెబ్సైట్ ను సందర్శించండి వెబ్ సైట్ యొక్క చిరునామా
https://www.hindustanpetroleum.com
బాబా ఆటమిక్ రీసెర్చి సెంటర్ ( BARC ) జాబ్ నోటిఫికేషన్స్
వయోపరిమితి 18 నుంచి 27 ఏళ్ల వయసు మధ్య ఉండాలి.
దరఖాస్తు పద్ధతి :ఆన్లైన్లో చేసుకోవాలి
దరఖాస్తు చేసుకోవడానికి ఫీజు వివరాలు అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టుకు 150 రూపాయలు సెక్యూరిటీ గార్డ్ పోస్ట్ కు 100 రూపాయలు.
అభ్యర్థి అర్హత పదవ తరగతి, డిగ్రీ ఉత్తీర్ణత తో పాటు శారీరక ప్రమాణాలు ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష మెడికల్ టెస్ట్ మరియు ఫిజికల్ టెస్ట్ ఆధారంగా చేయడం జరుగుతుంది.
దరఖాస్తు చేయడానికి ఆఖరి తేదీ: 06.12.2019 మరిన్ని వివరాల కోసం ఈ వెబ్ సైట్ ను సందర్శించండి వెబ్ సైట్ యొక్క చిరునామా:
www.barc.gov.in
జార్ఖండ్‌లోని హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్ (HCL)జాబ్స్ నోటిఫికేషన్స్.
ఎంపిక పద్ధతి రాత పరీక్ష ద్వారా
అభ్యర్థి అర్హత :సంబంధిత ఐటిఐ డిప్లమా ఉత్తీర్ణత మరియు ఎక్స్పీరియన్స్.
మరింత సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి వెబ్ సైట్ యొక్క చిరునామా:
www.hindustancopper.com
ఎలక్ట్రానిక్స్ కార్పోరేషన్ అఫ్ ఇండియా లిమిటెడ్( ecil) జాబ్ నోటిఫికేషన్స్
అభ్యర్థి అర్హత :సంబంధిత సబ్జెక్టులో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత మరియు ఎక్స్పీరియన్స్ ఉండాలి.
ఎంపిక విధానం ఇంటర్వ్యూ మరియు రాత పరీక్ష.
అభ్యర్థి వయోపరిమితి 30 సంవత్సరాల మించకూడదు. మరింత సమాచారం కోసం ఆఫీసర్ వెబ్ సైట్ ను సందర్శించండి వెబ్ సైట్ యొక్క చిరునామా:
www.ecil.co.in
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఒప్పంద ప్రాతిపదికన mid level health provider పోస్టులకు జాబ్ నోటిఫికేషన్స్
దరఖాస్తు పద్ధతి ఆన్లైన్ ద్వారా చేసుకోవాలి దరఖాస్తుకు ఆఖరి తేదీ : 29.11.2019
ఎంపిక విధానం ఆన్లైన్ పరీక్ష ద్వారా ఉంటుంది.
అభ్యర్థి అర్హత: బీఎస్సీ (నర్సింగ్)
దరఖాస్తు చేయడానికి ఫీజు వివరాలు 300 రూపాయలు . (బీసీ, ఎస్సీ, ఎస్టీలకు) మినహాయింపు ఉంది
ఆన్లైన్ వ్రాత పరీక్ష నిర్వహించే తేదీ 10.12.2019
వేతన విధానం ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల 25 వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది.
మరింత సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి వెబ్ సైట్ యొక్క చిరునామా:
http://cfw.ap.nic.in/
In this post we have detailed the job notifications of various public sector organizations
PokerStars - Gaming & Slots at Aprcasino
రిప్లయితొలగించండిJoin the fun at herzamanindir.com/ Aprcasino and play the best apr casino of the best PokerStars septcasino casino games including gri-go.com Slots, Blackjack, Roulette, Video Poker and หาเงินออนไลน์ more!