INSPIRATIONAL STORIES IN TELUGU
మనిషి యొక్క స్వభావం చాలా వింతగా ఉంటుంది. నీటిలో మునిగితే నీటిని దూషించడం జరుగుతుంది. తప్పు నీటి అని అనుకుంటూ ఉంటాడు. ఆ యొక్క నీటి నిందిస్తాడు కింద పడిపోతే రాయిని నిందిస్తాడు. జీవితంలో ఏమీ సాధించలేకపోతే తే తే అతని యొక్క అదృష్టాన్ని నిందిస్తాడు. కష్టాల నుండి పారిపోవడం దుఃఖాల నుండి మొహం చాటేయడం తప్పకుండా మానుకోవాలి. కళ్ళు మూసుకుని అంతమాత్రాన కష్టాలు రావడం ఆగిపోవు. ఏ కష్టం వచ్చినా భయపడకు, ఒక్క విషయం తప్పక గుర్తు పెట్టుకో, కష్టాలు అనేవి రాకుండా ఎవరు కళ్ళు తెరుచుకోలేరు. జీవితం అనేది ఒక పెద్ద పరీక్ష జీవితంలో చాలా మంది అపజయం పొందడానికి కారణం వారు ఇతరులను అనుసరించడం ద్వారా అపజయం పొందుతారు. జీవితం పెట్టే పరీక్షలో అందరికీ ఒకే విధమైన ప్రశ్నలు ఉండవు. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ప్రశ్నలు ఉంటాయి. నీరు మురికి గా ఉన్నప్పుడు వాటిని కదిలించకుండా ఉండాలి. శాంతంగా ఉంచినప్పుడు మాత్రమే ఆ నీరు మంచిగా పేరుకోవడం జరుగుతుంది. జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు తడబడకుండా ఉండండి, ప్రశాంతంగా ఉండి ఆలోచించండి ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఈ ప్రపంచంలో పరిష్కారం లేని ప్రశ్న అంటూ ఏదీ లేదు సమాధానం వెతికే దిశగా మనం అడుగులు వేయాలి. ప్రతి వారు బలం మరియు బలహీనత రెండు కలిగి ఉంటారు.
![]() |
STUDY SKILLS IN TELUGU |
నీ బలం ఏమిటో నువ్వు తెలుసుకో
ఉదాహరణకు చేప అడవిలో చేప పరిగెత్త లేదు. నీటిలో సింహం ఈద లేదు. మీరు ఈ ప్రపంచంలో ప్రత్యేకమైన వారు , ఎప్పుడూ ఇతరులతో మిమ్మల్ని మీరు పోల్చుకో కండి. ఏ కారణం లేకుండా ఆలోచిస్తూ ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేసుకోకండి. జీవితంలో ఎప్పుడైనా తప్పు జరిగితే భయపడకు కానీ ఆ తప్పు వలన నువ్వు గుణపాఠం నేర్చుకోకపోతే అది పెద్ద పొరపాటు అవుతుంది. విజయవంతమైన వ్యక్తులు వారి తప్పుల నుండి గుణపాఠం నేర్చుకుంటారు. అపజయం అయిన వ్యక్తులు ఇతర వ్యక్తుల పొరపాట్లను వెతుకుతూ ఉంటారు. పెద్దపెద్ద మాటలు ప్రతి ఒక్కరు చెబుతూ ఉంటారు. కానీ పెద్ద పెద్ద పనులు చేయడంలో మాత్రం కొంత మంది వ్యక్తులు విజయవంతం అవుతారు. ఆ యొక్క బలం కొందరు లోనే ఉంటుంది. ఎలాంటి వ్యక్తులలో ఆ బలం ఉంటుందంటే వారి యొక్క డబ్బును సాధనాలను మరియు సమయాన్ని ఎవరైతే సరిగా ఉపయోగించడం తెలుసో వారే విజయవంతం అవుతారు.
సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే విజయం నీ సొంతం అవుతుంది
ఒక్కసారి ఇసుకను నీ గుప్పిట్లోకి తీసుకొని చూడు నువ్వు ఎంత ప్రయత్నించినా నీ నీ చేతిలో నుండి ఇసుక జారిపోతూ ఉంటుంది. నెమ్మదినెమ్మదిగా నీ చేయి కాళీ అయిపోతుంది. కాలాన్ని కూడా మనం ఇలా పోల్చి చూసుకోవచ్చు. మనం ఎంత ఆపడానికి ప్రయత్నించినా కాలం మనకోసం ఆగదు నీ యొక్క చేజారిపోవడం జరుగుతుంది గడిచిపోతూ ఉంటుంది. ఆఖరికి మనకు మిగిలేది నిరాశ మాత్రమే సమయం యొక్క ప్రత్యేకత అంటే ఇదే మరి గడిచిపోతూనే ఉంటుంది. సమయం గడిచిపోతూనే ఉంటుంది. మనం చూస్తూనే ఉంటాం మనం ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటాను సరైన సమయం వస్తే ఫలానా చేయాలని సరైన సమయం అంటూ ఎప్పుడు రాదు సమయం కేవలం గడిచిపోతూనే ఉంటుంది సరైన సమయం అంటూ ఏమీ రాదు మనం దానిని తీసుకు రావాల్సి వస్తుంది నడుస్తున్న ప్రస్తుత సమయమే నీకు పని చేయడానికి సరైన సమయం ఈ గడుస్తున్న సమయం మళ్లీ నీకు తిరిగి రాదు గొప్ప వ్యక్తులు ఎప్పుడూ సరైన సమయం కోసం ఎదురు చూడలేదు గొప్ప వ్యక్తులు సమయం వెనకాల నడవలేదు ఎప్పుడు మరియు సమయంతో నడవలేదు కానీ సమయాని కంటే ముందు నడిచారు మనం ప్రతి దాన్ని సంపాదించుకోవచ్చు గడచిపోయిన కాలాన్ని ఎప్పుడూ సంపాదించుకోలేదు ఇది జీవిత సత్యం మనం జీవితంలో అయినా ఎక్కువగా కోల్పోతున్నాము అంటే అది కేవలం సమయాన్ని మాత్రమే సమయం గడిచిపోయిన తర్వాత మనం ఆలోచిస్తూ ఉంటాం ఆ సమయంలో ఇలా చేస్తే బాగుండు అలా చేస్తే బాగుండు అలా చేసి ఉంటే జీవితం మరోలా ఉండేది అని ఆలోచిస్తూ ఉంటాం గడచిపోయిన కాలాన్ని ఎలాగో తిరిగి తీసుకురాలేము కానీ ప్రస్తుత సమయాన్ని మాత్రం వృధా చేయకు నువ్వు ఎప్పుడు మేల్కొంటే అప్పుడే ఉదయం లాగా నీకు కనిపిస్తుంది జీవితంలో ఇలానే సమయాన్ని వృధా చేస్తూ పోతే ఏమి సాధించలేము ధైర్యం చేసుకుని అడుగు ముందుకు వెయ్యి సమయం కంటే వేగంగా పరిగెత్తు ఇంకా నీకు సమయం ఉంది నీ జీవితంలో ఏదో ఒకటి సాధించడానికి అడుగు ముందుకు వేయ్ సమయం ప్రతి ఒక్కరికి లభిస్తుంది జీవితాన్ని మార్చడానికి కానీ జీవితం మళ్లీ దొరకదు సమయాన్ని మార్చడానికి ఇది మాత్రం గుర్తు పెట్టుకో
చదివేటప్పుడు పని చేసేటప్పుడు ఎలా ఆలోచించాలి ఎలా ముందుకు సాగాలి
ఈరోజు చదవడానికి ఇంట్రెస్ట్ లేదు రేపటినుండి చదువుతా తర్వాత చేస్తా చదవడానికి ఇంట్రెస్ట్ రావడం లేదు పని చేయాలంటే పని మీద ఫోకస్ ఉండడం లేదు ఒకసారి ఆలోచించండి మీరు దట్టమైన అడవిలో నడిచి వెళ్తున్నారు అడవిలో అనుకోకుండా సింహపు యొక్క అరుపులు వినిపించాయి ఆ సమయంలో మీతో మీరు ఏమనుకుంటారు ఇప్పుడు నాకు మూడు లేదు పరిగెత్త లేను అని అలానే ఉండి పోతారా స్నేహితులతో మాట్లాడేటప్పుడు మొబైల్ ఫోన్లలో గేమ్స్ ఆడే టప్పుడు ఏవైనా ఆటలు ఆడేటప్పుడు టీవీ చూసేటప్పుడు సోషల్ మీడియా లో చాటింగ్ చేసేటప్పుడు నీ సమయాన్ని వృధా చేసుకునేటప్పుడు నీ మనసులో మీరు ఎప్పుడూ అనుకోలేదు మూడు లేదని ఇంట్రెస్ట్ లేదని కానీ కేవలం చదువుకునే సమయంలో మాత్రమే ఎందుకు ఇలా ఆలోచిస్తారు ఈ సమయంలో నాకు ఇంట్రెస్ట్ లేదని నాకు ఇప్పుడు మూడు లేదని ఎందుకంటే చదవడం అంత సులువైన పని కాదు గేమ్స్ ఆడడం చాలా సులువు మాటలు చెప్పడం చాలా సులువు కారణాలు వెతకడం చాలా సులువు ఇలాంటివి మనకు చాలా ఆప్షన్లు ఉన్నాయి అందుకే మనకు చదవడానికి ఇంట్రెస్ట్ ఉండదు ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకో ఎప్పుడూ జీవితంలో సులువైన పని చేసి ఎవరు గొప్ప స్థాయికి చేరుకోలేరు ఎందుకంటే నిజంగా అలా జరిగినట్లయితే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ విజయవంతం అవుతారు కదా ముఖ్యమైన పనులను వాయిదా వేయడం అనేది అపజయానికి మొదటి కారణం అవుతుంది జీవితం అంటూ లభించినప్పుడు ఆ జీవితంలో ఏదైనా గొప్ప పని సాధించి చూపించు నిద్రపోతూ టైం పాస్ చేస్తూ మీ సమయాన్ని వృధా చేసుకోకు సమయం ఒక్కసారి గడిచిపోతే మళ్ళీ తిరిగి పొందలేము బాధపడుతూ కూర్చోవాల్సి వస్తుంది ఎందుకంటే జీవితాన్ని మరలా తీర్చిదిద్దడం కష్టం కాబట్టి గొప్ప కలల్ని సాకారం చేసుకోవడానికి కష్టపడే వారికి రాత్రి పగలు సమయం కూడా చాలా తక్కువ అయిపోతుంది
సాధారణమైన వారిని గడియారం లో అలారం నిద్ర లేపుతుంది కానీ గొప్ప కలల్ని సాకారం చేసుకోవడానికి కష్టపడే వారిని మాత్రం వారు కనే కలనే వారిని నిద్ర లేపుతుంది
పని నుండి చదువు నుండి తప్పించుకోవడానికి ఆప్షన్లు పెట్టుకోకు జీవితంలో ఎప్పుడు
చాలామంది చెబుతూ ఉంటారు నా డ్రీమ్ చాలా గొప్పదని నేను చాలా గొప్ప స్థాయికి ఎదగాలని అంటూ ఉంటారు కానీ నీ నా చదువు పై ఇంట్రెస్ట్ ఉండడం లేదు చేసే పని పైన ఇంట్రెస్ట్ ఉండడం లేదు అని చెబుతారు మీరు నిజంగా ఒక గొప్ప స్థాయికి ఎదగాలని కలలు కంటే మీరు అప్పుడు అర్థం చేసుకోండి మీరు కఠినమైన పని చేయడానికి నిర్ణయం తీసుకున్నారని నిజంగా అలాంటి కఠినమైన నిర్ణయం తీసుకుంటే మీ యొక్క సమయాన్ని ముఖ్యమైన పనుల కోసం వినియోగించండి చదవడానికి వినియోగించండి చదవడానికి ఎప్పుడూ నీ మనసు మాట వినకు నీ యొక్క మూడుని నువ్వు కంట్రోల్ చెయ్ అంతే కానీ దాన్ని కంట్రోల్ లో నువ్వు ఉండకు నీ యొక్క నిద్రని మరీ ఇంతగా ప్రేమించకు నీరు చెరువు గట్టున నడిచే సమయంలో కాలుజారి నీటిలో పడి పోయారు నీకు ఈదడం రాదు ఆ సమయంలో సహాయం కోసం మీరు నాకు ఇంట్రెస్ట్ లేదు నేను ఎవరినీ పిలువు అని ఆలోచిస్తారు అలా ఆలోచించరు కదా ఎందుకంటే పిలవడానికి బదులు నీకు అక్కడ మరో ఆప్షన్ ఏమీ లేదు సరిగ్గా అలానే జీవితంలో విజయం సాధించాలంటే కష్టానికి మించి వేరే ఆప్షన్ పెట్టుకోకు నీకు నువ్వు చాలా ఆప్షన్లు పెట్టుకున్నావ్ అంటే నీకు ఎప్పుడూ చదువులో అయినా సరే పని లో నైనా సరే ఇంట్రెస్ట్ అనేది ఉండదు నీ యొక్క మనసు ఆధీనంలో ఎప్పుడూ ఉండకు మనసు చెప్పినట్టుగా ఎప్పుడు నడుచుకోకు ఎందుకంటే ఇంట్రెస్ట్ గా చదవడానికి ఇంట్రెస్ట్ గా పని చేయడానికి నీ మనసు నిన్ను ఆపుతూ ఉంటుంది ఎప్పుడూ జీవితంలో ఒక విషయం గుర్తు పెట్టుకో జీవితంలో ప్రతి సమయం మనకు అనుకూలంగానే ఉండదు నీ కాళ్లపై నువ్వు నిలబడే సమయం వచ్చినప్పుడు నీకు అర్థమవుతుంది సమయం యొక్క విలువ అలాంటి సమయంలో వేరే వారు జీవితంలో చాలా ముందుంటారు ఎందుకంటే వారు మీ కంటే ఎక్కువగా కష్టపడ్డారు కాబట్టి నువ్వు చదవకుండా సమయం వృధా చేస్తున్న సమయంలో వేరే వాళ్ళు చాలా కష్టపడి చదువుతున్నా రు అలాంటి వారు పోటీ పరీక్షలలో నీ కన్నా ముందు ఉంటారు జీవితంలో వారే ముందుకు వెళ్లగలరు ఎందుకంటే వారు మీ కంటే ఎక్కువ కష్టపడ్డారు కాబట్టి ఒకవేళ మీరు ఈ విషయం గ్రహిస్తే ప్రపంచంలో ఏ శక్తి మిమ్మల్ని చదవకుండా ఆపలేదు నీ జీవితంలో చదవడం మరియు పని చేయడం ఆప్షన్గా పెట్టుకుంటే వేరే ఆప్షన్ లేకుండా ఉంటే నీ ఫోకస్ ఎప్పుడూ చదువు పై నుండి పని పైనుండి మరలకుండా ఉంటుంది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి